వచ్చే నెలలో హోండా చిన్న కారు..!!

By

Honda Auto Expo
జపాన్ కు చెందిన ఆటోమొబైల్ కంపెనీ హోండా మోటార్స్ వచ్చే నెలలో జరిగే 10 వ న్యూఢిల్లీ ఆటో షోలో సరికొత్త చిన్న కారును ప్రదర్శనకు తీసుకు రానుందని కంపెనీ వర్గాలు ఈ రోజు ప్రకటించాయి. భారత్, చైనా వంటి ఎదుగుతున్న దేశాలను దృష్టిలో వుంచుకొని ఈ కాన్సెప్ట్ కారు రూపొందించినట్టు కంపెనీ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే టాటా మోటార్స్, మారుతీ, హుందాయ్ వంటి ఆటోమొబైస్ కంపెనీలు చిన్న కార్లను ఉత్పత్తి చేస్తుండగా, జనరల్ మోటార్స్ కూడా బీట్ అనే ఓ చిన్న కారుతో వచ్చే ఏడాది పలకరించడానికి సిద్ధం అవుతోంది.

కాగా ఇదే కోవలో నడచి భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలలో పాగా వెయ్యాలని హోండా మోటార్స్ భావిస్తోంది. జనవరి 5 నుండీ ప్రాంభమయ్యే ఈ ఆటో షోలో హోండా మోటార్స్ ఈ కాన్సెప్ట్ కారుతో పాటుగా హోండా CR-Z కాన్సెప్ట్ 2009 కారును కూడా ప్రదర్శణకు తీసుకురానుందని విశ్వసనీయ సమాచారం. ఈ హోండా CR-Z కాన్సెప్ట్ కారు పర్యావరణానికి కీడు చెయ్యని ఓ హైబ్రిడ్ మోడల్. ఈ మోడల్ ను తొలి సారిగా అక్టోబరు, 2009 లో జరిగిన ఆటో షోలో విడుదల చేసారు.

More from DriveSpark

Article Published On: Monday, December 21, 2009, 18:01 [IST]
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+