టాటా 'నానో' ఓ చెత్త కారా??

దీనికి తోడు నానో కారుకు ఇటీవల జరుగుతున్న వరుస అగ్ని ప్రమాదాలు అగ్ని పరీక్ష పెడుతున్నాయి. ఈ నెలలో వరుసగా మూడు చోట్ల ఈ కారు షార్ట్ సర్యూట్ కు గురికావడం తో ఈ కారు వినియోగదారున్ని కలవరపెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మన నానో కారు వెస్ట్రన్ దేశాల్లోని వినియోగదారున్ని ఏ మేరకు ఆకట్టుకుంటుందోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిణామాలన్నీ టాటా మోటార్స్ పోటీ దారులకు వరంగా పరిణమించాయని చెప్పవచ్చు. కానీ టాటా కంపెనీ వారు మాత్రం ఈ అడ్డంకులనన్నీ అధికమిస్తామని ధీమాగా చెబుతున్నారు. మన దేశానికే గర్వకారణమైన చిన్న కారు 'నానో' అడ్డంకులనన్నీ అధికమించాలని మనం కూడా కోరుకుందాం.


Click it and Unblock the Notifications








