హోండా సరికొత్త స్పోర్ట్స్ కారు - సిఆర్‌జెడ్

హోండా సివిక్ హైబ్రిడ్ కారు లాగా ఈ కారు కూడా 1.5 లీటర్ i-VTEC లేటెస్ట్ టెక్నాలజీతో తయారయిన ఇంజన్ తో రూపొందించబడింది. దీనికి తోడు సిక్స్-స్పీడ్ మ్యానువల్ గేర్ బాక్స్ దీని సొంతం. విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం ఈ హోండా CR-Z కారు 32 - 35 mpg మైలేజీని ఇవ్వనుంది. వచ్చే ఎడాది జనవరిలో జరిగే డెట్రాయిట్ మోటర్ షోలో కూడా ఈ కారును ప్రదర్శించనున్నారు. ఫిబ్రవరి నుండీ జపాన్ మార్కెట్ ఈ కారు అమ్మకానికి రానుంది.


Click it and Unblock the Notifications








