ఎగుమతులు తగ్గినప్పటికీ లాభాల బాటన హుందాయ్

By

Hyundai
భారతీయ రెండవ అతిపెద్ద కార్ల ఉత్పత్తి హుందాయ్ మోటార్స్ ఈ సంవత్సరంలో నవంబరు నెలకు గాను ఆదాయంలో 28.5% వృద్ధిని నమోదుచేసుకున్నట్టు కంపెనీ వర్గాలు ప్రకటించాయి. గత ఏడాది నవంబరు నెలకు గాను 43,020 యూనిట్లు అమ్ముడుపోగా, ఈ ఏడాది నవంబరు నెలకు గాను 55,265 యూనిట్లు అమ్ముడుపోయాయి. ఇందులో స్థానిక అమ్మకాలు పెరగగా, ఎగుమతులు తగ్గుముఖం పట్టాయి.

స్థానిక అమ్మకాలు 2008వ సంవత్సరంలో పోల్చితే రెండింతలు పెరిగింది. పోయిన ఏడాది నవంబరుకు 14,605 యూనిట్లు అమ్ముడుపోగా, ఈ ఏడాది 28,162 యూనిట్లు అమ్ముడుపోయి 92.8% వృద్ధిని నమోదుచేసుకున్నాయి. ఇక ఎగుమతుల విషయానికి వస్తే గత ఏడాది 28,414 యూనిట్లు ఎగుమతి కాగా, ఈ ఏడాది 27,103 యూనిట్లు మాత్రమే ఎగుమతి అయి 4% తగ్గిపోయింది. కానీ స్థానికి అమ్మకాల్లో వచ్చిన లాభాల వల్ల హుందాయ్ 28.5% వృద్ధిని సాధించగలిగింది.

More from DriveSpark

Article Published On: Tuesday, December 1, 2009, 17:46 [IST]
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+