జర్మనీకి పోటీగా కోరియా లగ్జరీ కారు- ఇకూస్

ఇంత వరకూ జర్మనీ కంపెనీలు వినియోగదారుడికి సౌకర్యవంతంగా వుండేలా, లగ్జరీ కార్లను రూపొందించడంలో పేరొందినవిషయాన్ని తెలియజేస్తూ, ఇకపై ఆ ముద్రను చెరిపివేసేలా తమ కారు వుంటుందని కంపెనీ వర్గాలు ప్రకటించాయి. కాగా ఈ కార్ల బులెట్ ప్రూఫ్ వెర్షన్ కు కూడా కంపెనీ విడుదల చేసింది. ఇప్పటికే మూడు బులెట్ ప్రూఫ్ కార్లను కొరియా అధ్యక్షుడికి పంపడం జరిగింది. ఇన్ని ఫీచర్స్ వున్న ఈ లగ్జరీ కారు ధర 70,000 పౌండ్లు, అంటే మన కరెన్సీలో సుమారు 52 లక్షలు.


Click it and Unblock the Notifications








