మీ వాహన టైర్ల మన్నికను పెంచే నైట్రో పవర్

గాలిలో వుండే ఆక్సిజన్ కారణంగా రబ్బరుతో తయారయిన టైర్ల జీవితకాలం తగ్గిపోతోంది. కానీ నైట్రోజన్ వాయువు టైర్ల జీవిత కాలాన్ని పెంచుతాయి. ఈ ఫార్ములా ఆధారంగా రూపొందిన ఈ నైట్రో పవర్ మీ వాహన టైర్ల జీవితకాలాన్ని పెంచడంతో పాటు మంచి మన్నికను అందిస్తుందని ఐ.ఆర్.ఎ కంపెనీ డైరెక్టరు చెప్పారు. ఈ నైట్రో పవర్ ప్రస్తుతం భారతదేశంలోని అన్ని ఐ.ఆర్.ఎ సెంటర్లలో లభిస్తోంది.


Click it and Unblock the Notifications








