హుందాయ్ మోటార్స్ లో ముదిరిన సంక్షోభం

కాగా వచ్చే నెలలో జరగాల్సిన వర్కర్స్ యూనియన్ కమిటీ ఎన్నికలను హుందాయ్ కంపెనీ యాజమాన్యం వాయిదా వేయాలనుకుంటోందని, దీనిపై సమ్మేకు దిగాలని వర్కర్స్ యూనియన్ నవంబరు 19న నోటీసులు జారీ చేసారు. కంపెనీ నిర్ణయం దాని పర్యవసనాల మీద చర్చ జరపడానికి డిసెంబరు 6న సమావేశం కానున్నట్టు వర్కర్స్ యూనియన్ వారు తెలిపారు.
ఒకవేళ కంపెనీ నిర్ణయం తమకు వ్యతిరేఖంగా వుంటే సమ్మేకు దిగాలని భావిస్తున్న వర్కర్లు తమ మీద పోలీసు చర్యలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి యాంటిసిపెటరీ బెయిలు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకా ఈ సమ్మే ఎంత వరకూ వెళ్లనుందో....!!


Click it and Unblock the Notifications








