మహీంద్రా & మహీంద్రా సరికొత్త ట్రక్కు..!!

ఈ ప్రాజెక్టులో భాగంగా గత సోమవారం మహీంద్రా నేవీస్టార్ ఆటోమేటివ్స్ మ్యాక్స్ ఫోర్స్ 7.2 లీటర్ల డీజల్ ఇంజన్ ను రివీల్ చేసింది. 2005 లో భారతీయ అంతర్జాతీయ మార్కెట్ కోసం చిన్న సైజు, మధ్యతరహా ట్రక్కులను రూపొందించేందుకు సంయుక్తంగా నిర్ణయించుకున్నరు. కాగా ఇప్పుడు ఈ సంస్థ 3.2 టన్నుల కెపాసిటీ గల ఈ ట్రక్కును రూపొందించింది. ఇప్పటికే ఈ ప్రాజెక్టు కోసం 1200 కోట్ల రూపాయలను వెచ్చించిన ఈ కంపెనీలు మరో 500-600 కోట్ల రూపాయలను అధనంగా వెచ్చించేందుకు సంసిద్ధమవుతోంది. ఈ ట్రక్కులకు మంచి స్పందన వస్తోందని, ముందు ముందు మరింత ఆదరణ పొందుతుందనే ఆశాభావాన్ని కంపెనీ వర్గాలు వ్యక్తం చేసాయి.


Click it and Unblock the Notifications








