మహీంద్ర & మహీంద్రా నుండీ మినీ ట్రక్

ఈ సందర్భంగా కంపెనీ ఆటోమేటివ్ సెక్టార్ ప్రెసిడెంట్ డాక్టర్ పవన్ మాట్లాడుతూ 'ఇది దేశంలోనే మొదటి నాలుగు చక్రాల కాంపాక్ట్ ట్రక్ అనీ, మూడు చక్రాల వాహనం కంటే ఎంతో సౌకర్యవంతంగా వుంటుందని, అధిక మైలేజీని ఇస్తుందని' జియో విశేషాలను వివరించారు. పర్ఫార్మెన్స్, సేఫ్టీ విషయాల్లో ఎన్నో పరీక్షల అనంతరం ఈ వాహనాన్ని విడుదల చేస్తున్నామని, ఖచ్చితంగా వినియోగదారున్ని సంతృప్తిపరుస్తుందని తెలిపారు. తొలుత పశ్చిమ, దక్షిణ రాష్ట్రాల్లో అందుబాటులోకి రానున్న ఈ మినీ ట్రక్కు త్వరలోనే మిగతా ప్రాంతాల్లో అందుబాటులోకి రానుంది.


Click it and Unblock the Notifications








