ఆకాశంలో దూసుకుపోవాలనే కలను నిజం చేసుకున్న మహీంద్రా అండ్ మహీంద్రా..

దాదాపు 175 కోట్ల రూపాయలు చెల్లించిన మహీంద్రా అండ్ మహీంద్రా ఈ అవకాశాన్ని దక్కించుకుంది. కాగా ఈ కంపెనీల్లో రెండు నుండీ 20 సీట్లు వుండే విమానాలను రూపొందించనున్నట్టు కంపెనీ వర్గాలు ప్రకటించాయి. కార్ల తయారీలో విజయవంతంయిన కంపెనీగా గుర్తింపు తెచ్చుకున్న మహీంద్రా అండ్ మహీంద్రా విమానాల తయారీ విభాగంలో కూడా విజయవంతం అవ్వాలని ఆశిద్దాం.


Click it and Unblock the Notifications








