'vvt' టెక్నాలజీతో సరికొత్త మారుతీ SX4

By

Maruti Suzuki SX4
భారతీయ ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ మారుతి సుజుకి సరికొత్త SX4 కారును లాంచ్ చేసింది. 2007వ సంవత్సరంలో విడుదలయిన మారుతి SX4 కారును, గత రెండేళ్లలో మొదటి సారిగా మార్పులు చేసి సరికొత్త SX4 ను విడుదల చేసారు. ఇందులోని ప్రత్యేకత సరికొత్త వివిటి (VVT) టెక్నాలజీతో రూపొందిన ఇంజన్. దీంతో పాటుగా ఈ కారు ఆటోమేటిక్ వేరియంట్ తో రూపొందిన 4 స్పీడ్ గేర్ బాక్స్ తో రూపొందించబడింది.

ఈ సందర్భందా సేల్స్ & మార్కెట్ ఎగ్జిక్యూటివ్ అధికారి మయాంక్ పరీక్ మాట్లాడుతూ "ఈ కొత్త SX4 ఖచ్చితంగా ఓ నూతన టెక్నాలజీతో రూపొందించన కారు అని, దీంతో ఈ కారు అమ్మకం పెరుగుతందనే ఆశాభావాన్ని వ్యక్తం చేసారు". VVT టెక్నాలజీతో రూపొందిన ఈ కారు ఖచ్చితంగా వినియోగదారున్ని ఆకట్టుకుంటుందని తెలిపారు. ఈ VVT (Variable Valve Timing) టెక్నాలజీ ఇంజన్ సామర్థ్యాన్ని పెంచేదిగా, పవర్ ను వృథాగా పోనీయదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Article Published On: Friday, October 30, 2009, 11:49 [IST]
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+