అదరగొడుతున్న మారుతి సుజుకి

ఎ-1 విభాగానికి చెందిన మారుతి-800 కార్ల అమ్మకం 5.53% పెరిగి 3,124 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఎ-2 విభాగానికి చెందిన కార్లు ఆల్టో, వ్యాగన్ R, ఎస్టిలో, స్విఫ్ట్ లాంటి కార్లు 18.43% శాతం పెరిగి 51,437 యూనిట్లు అమ్ముడయ్యాయి. కాగా ఎ-3 విభాగానికి చెందిన కార్లు మారుతి SX4, DZire లు రికార్డు స్థాయిలో 62.68% పెరుగుదలను నమోదుచేసుకొని, 5,412 యూనిట్ల అమ్మకాన్ని నమోదుచేసుకున్నాయి.


Click it and Unblock the Notifications








