లాభాల బాటన మారుతీ సుజుకి

నిరుడు ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి కంపెనీ రూ. 296.12 కోట్ల నికర లాభాలను ఆర్జించిందని కంపెనీ బొంబాయి స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌కు తెలిపింది. సెప్టంబర్ 30తో ముగిసిన త్రైమాసికాంతానికి కంపెనీకి చెందిన అమ్మకాలు దాదాపు 46.67 శాతం పెరిగి రూ. 7,049.58కోట్లకు చేరుకుంది. అదే నిరుడు ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి జరిగిన అమ్మకాలు రూ. 4,806.26కోట్లుగా ఉండిందని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.


Click it and Unblock the Notifications








