భారతీయ ఇంజనీర్ రూపొందించిన సరికొత్త సోర్ట్స్ సేదన్ నిస్సాన్ 370Z

By

Nissan 370Z
జపాన్ కు చెందిన ఆటోమొబైల్ కంపెనీ నిస్సాన్ మోటార్స్ సరికొత్త సోర్ట్స్ సేదన్ కారును భారతీయ మార్కెట్ లోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తోంది. వచ్చే ఏడాది జనవరి నెలలో ఈ కారుని భారతీయ మార్కెట్ లోకి తీసుకురానున్నట్టు విశ్వసనీయ సమాచారం. సరికొత్త 370Z మోడల్ సోర్ట్స్ కారు ఇక్కడి మార్కెట్ లోకి విడుదలవుతున్న మూడవ ఇంపోర్టెట్ కారు కానుంది. ఇంతకు ముందు టీనా, X-ట్రయల్ అనే రెండు ఇంపోర్టెట్ కార్లు భారతీయ మార్కెట్ లోకి విడుదలయ్యాయి.

ఇప్పటికే ఆడీ, బియండబ్యు వంటి లగ్జరీ కార్ల తయారీ కంపెనీలు ఆడీ R8, బియండబ్యు Z4 అనే సోర్ట్ యుటిలిటీ కార్లను భారతీయ మార్కెట్ లోకి విడుదల చేసాయి. ఇప్పుడు వీటికి పోటీగా నిస్సాన్ ఈ సరికొత్త సోర్ట్స్ కారు ను విడుదల చెయ్యనుంది. ఈ 370Z మోడల్ కారు సూపర్ పవర్ తో నిస్సాన్ VQ ఇంజన్ 3.7 లీటర్ వెర్షన్ తో విడుదల కానుంది. కొసమెరుపు ఏంటంటే ఇక్కడి మార్కెట్ లోకి విడుదల కాకముందే ఈ కారుకు భారతదేశంతో అనుబంధం ఏర్పడింది. ఎలాగంటారా..?? ఏమీ లేదండీ ఈ ప్రతిష్టాత్మక సోర్ట్స్ కారు ఇంజన్ ను రూపొందించింది ఓ భారతీయ ఇంజనీరే..!!

More from DriveSpark

Article Published On: Friday, December 18, 2009, 16:52 [IST]
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+