నానో కు చెక్ పెట్టనున్న నిస్సాన్??

కానీ తాజాగా నిస్సాన్ కంపెనీ నానో హవాకు చెక్ పెట్టేందుకు సిద్ధం అవుతోంది. ఈ విషయాన్ని స్వయానా నిస్సాన్ సంస్థ సిఈవో కార్లొస్ తెలిపారు. ఈ కారును వారు భారతీయ ఆటోమొబాల్ కంపెనీ బజాజ్ ఆటో వారి సహకారంతో రూపొందించనున్నట్టు తెలిపారు. ఇంత వరకూ టూ-వీలర్, త్రీ-వీలర్ వాహనాలను మాత్రమే రూపొందించిన బజాజ్ ఆటో వారికిది మొదటి మోటార్ కారు. ఈ కారు వివరాలు తెలియజేసిన కంపెనీ వర్గాలు ఈ కారు $3000 మించి ఖరీదు చెయ్యదని, అత్యాధునిక పరిజ్ఞానంతో ఈ కారు రూపొందనుందని తెలిపారు. $2,500 విలువచేసే నానో కారుకు ఈ నిస్సాన్ వారి కారు విడుదలయితే కష్టమేనంటున్నారు పరిశీలకులు...


Click it and Unblock the Notifications








