చైనా కారు 'రియో' వచ్చేసింది

గతంలో 'ప్రీమియర్ పద్మిని' కార్లతో భారతీయ ఆటోమొబైల్ మార్కెట్ లో ఓ వెలుగు వెలిగి క్రమంగా తెరమరుగైన 'ప్రీమియర ఆటోమొబైల్స్' మళ్లీ ఇప్పుడు 'రియో' కారుతో ప్యాసింజర్ కార్ల విభాగంలోకి అడుగుపెట్టడం విశేషం. పూణేలోని కంపెనీ ప్లాంట్ లో అసెంబుల్ చేస్తున్న ఈ ఎస్.యు.వి. ఎక్స్ షోరూం ధర 5.25 లక్షల నుండీ 5.95 లక్షల వుంటుంది.


Click it and Unblock the Notifications








