ఐస్ లాండ్ లో అడుగిడుతోన్న 'రేవా'

ఈ ఒప్పందం ప్రకారం రేవా కంపెనీకి చెందిన అన్ని కార్లను ఐస్ లాండ్ లో NLE కంపెనీ పంపిణీ చెయ్యనుంది. 2011లో లాంచ్ కానున్న రేవా-NXG కారుని కూడా NLE సంస్థే ఐస్ లాండ్ లో పంపిణీ చెయ్యనుంది. ఈ ఒప్పందం మాత్రమే కాకుండా NLE, రేవా కంపెనీలు భాగస్వాములుగా ఐస్ లాండ్ లో కార్ల ఉత్పత్తి కేంద్రాన్ని కూడా ఏర్పాటుచెయ్యాలని సన్నాహాలు చేస్తున్నారు. అలా అయితేనే యూరోపియన్ దేశాల్లో పెరుగుతున్న డిమాండ్ కు తగ్గట్టుగా కార్లను ఉత్పత్తి చెయ్యవచ్చని కంపెనీ భావిస్తోంది.


Click it and Unblock the Notifications








