రాష్ట్ర మార్కెట్ లోకి సెడాన్ ఇండిగో మాంజా

ఈ కొత్త బ్రాండ్ కారు పొడవు 4.4 మీటర్లు, 1.7 మీటర్ల వెడల్పుతో 2,520 ఎం ఎం వీల్ బేస్ తో ఈ కారు రూపొందించినట్టు కంపెనీ వర్గాలు చెప్పారు. అంతే కాకుండా యు.ఎస్.బి పోర్ట్, బ్లూ టూత్ కనెక్టివిటీతో కూడిన మ్యూజిక్ సిస్టమ్ ఈ కారుకు ప్రధాన ఆకర్షణ. పెట్రోల్, డీజిల్ రెండు వేరియంట్లలో ఈ కారు లభ్యమవుతోంది. 6.58 లక్షల ఎక్స్ షోరూం ధరలో ఏడు రంగుల్లో లభ్యమయ్యే ఇండిగో మాంజా రెండు సంవత్సరాలు లేదా 75 వేల కిలోమీటర్లకు వారంటీ కూడా వుంది. ఇందుకు ఆలస్యం వెంటనే మీకు నచ్చిన రంగు గల కారును వెంటనే బుక్ చేసుకోండి.


Click it and Unblock the Notifications