టాటా మోటార్స్ విడుదల చేసిన సరికొత్త ఇండిగో మంజా

ARAI సర్టిఫై చేసిన డీజిల్ ఇంజన్ తో నడిచే ఈ కారు లీటరు డీజల్ కు 21.02 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందట. రెండు సంవత్సరాల వ్యారెంటీతో లభించనున్న ఈ కారు ఏడు రంగుల్లో లభించనుంది. దేశంలో 401 పట్టణాలలో లభించే ఈ కారు ఎక్స్-షోరూం ధర డీజల్ ఇంజన్ అయితే 6.75 లక్షలుగా, పెట్రోల్ ఇంజన్ అయితే 4.8లక్షలుగా నిర్ణయించారు.


Click it and Unblock the Notifications








