65.5% వృద్దిని సాధించిన టాటా మోటార్స్..!!

గత సంవత్సరం స్థానిక అమ్మకాలు 14,327 యూనిట్లు గా వుండగా ఈ సంవత్సరం అవి 20,706 యూనిట్ల కు పెరిగాయి. కాగా గత సంవత్సర ఎగుమతులు 2,140 గా వుండగా, ఈ ఏడాది అవి 3,994 యూనిట్లకు పెరిగాయి. ఇక టాటా చిన్న కారు అయిన నానో కార్ల విభాగంలో గత నవంబరు నెలలో 3,406 కార్లు వినియోగదారులకు చేరాయి. టాటా ఇండిగో కార్లు గత సంవత్సరంతో పోల్చితే రికార్డు స్థాయిలో 71.5% వృద్దిని సాధించి 5,963 యూనిట్లు అమ్ముడయ్యాయి. టాటా SUV విభాగంలో 23% వృద్ది రేటును సాధించాయి.


Click it and Unblock the Notifications








