వోక్స్ వ్యాగన్ అమ్మకాల్లో వృద్ధి

By

Volkswagen
యూరోపియన్ ఆటోమొబైల్ కంపెనీ వోక్స్ వ్యాగన్ గురువారం నాడు అక్టోబరు నెలలో జరిగిన అమ్మకాల వివరాలను ప్రకటించింది. ఈ వివరాల ప్రకారం గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది అమ్మకాల్లో 38% వృద్ధిని నమోదుచేసుకొంది. ఈ ఏడాది గత ఏడాది కన్నా 38% శాతం ఎక్కువగా 2,023 వాహనాలను అమ్మినట్టు కంపెనీ వర్గాలు ప్రకటించాయి. వోక్స్ వ్యాగన్, ఆడీ, స్కోడా ఇలా మూడు బ్రాండ్ లు గల ఈ కంపెనీ గత ఏడాది 1,464 వాహనాలను అమ్మగల్గింది.

ఇందులో స్కోడా 46.34% వృద్ధిని సాధించగా, వోక్స్ వ్యాగన్ 9.13% వృద్ధిని పొందింది. కాగా జర్మనీకి చెందిన లగ్జరీ బ్రాండ్ ఆడీ 8.14% వృద్ధిని పొందింది. వోక్స్ వ్యాగన్ కు చెందిన ఈ మూడు బ్రాండ్లు మొత్తం మీద దేశంలో 15 మోడల్ కార్లను అందుబాటులోకి తెచ్చింది. కాగా వచ్చే ఏడాది విడులయ్యే కార్లతో కంపెనీ లాభాలు మరింత పెరుగుతాయని కంపెనీ వర్గాలు ఆశాభావాన్ని వ్యక్తం చేసాయి.

More from DriveSpark

Article Published On: Thursday, November 19, 2009, 17:31 [IST]
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+