భారత్ లో పాగా వెయ్యనున్న వోక్స వ్యాగన్

కాగా వోక్స్ వ్యాగన్ తన బిజినెస్ ను ఇండియాలో విస్తరించడానికి విశ్వప్రయత్నాలు చేస్తోంది. 50% పోలో కార్లకు ఇక్కడి డొమెస్టిక్ మార్కెట్ నే లక్ష్యంగా చేసుకున్నట్టు తెలిపారు. కాగా వోక్స్ వ్యాగన్ కార్ల తయారీ పరిశ్రమను మన దేశంలో నెలకొల్పడానికి రంగం సిద్ధం చేసుకొంది. దీనికోసం దాగ్ పూర్, నాసిక్, విజయవాడ వంటి పట్టణాలను ఎన్నుకున్నట్టు నీరజ్ గార్గ్ తెలిపారు.


Click it and Unblock the Notifications








