సరికొత్త లగ్జరీ కన్వర్టబుల్ కారు

By

Volvo C70
స్వీడన్ కు చెందిన ఆటోమొబైల్ కంపెనీ వోల్వో కార్స్ ఓ సరికొత్త కన్వర్టిబుల్ కారును అంతర్జాతీయ మార్కెట్ లోకి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం ఫోర్డ్ ఆటోమొబైల్స్ నడుపుతోన్న ఈ వోల్వో కార్స్ ఈ కొత్త 'వోల్వో c70' కారు రూపకల్పనలో బిజీగా వుంది. ఇండియాలో జరిగిన 9వ ఆటో ఎక్స్ పో లో ఈ కారుని ఆవిష్కరించిన విషయం తెలిసిందే. కన్వర్టబుల్ కారుగా ఈ కారు రూపొందనుంది. (కన్వర్టబుల్ కారు అంటే కారు టాప్ ను అవసరమయినప్పుడు వుంచుకొని, అనవసపమయినప్పుడు తొలగించుకొనే సౌలభ్యం వుంటుంది.)

చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా, కళ్ళను తన వైపు నుండీ తిప్పుకోనీయకుండా చెయ్యడం ఈ కారు ప్రత్యేకత. ఆగస్ట్, 2011 లో మార్కెట్ లో రానున్న ఈ కారు ధర 30 నుండీ 40 లక్షల మధ్య వుండవచ్చని కంపెనీ వర్గాల భోగట్టా...!!

More from DriveSpark

Article Published On: Friday, November 13, 2009, 17:29 [IST]
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+