వేగంలో జెట్ విమానంతో పోటీ పడగల కారు అల్టిమేట్ ఏరో

తొలుత ఈ కారు విడుదలవుతున్న ముంబాయ్ నగరాన్నే తీసుకుందాం..ఈ మహా నగరంలో ఏ వాహనమైనా గంటకు సరాసరి 15 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణించగలదు. అలాంటిది గంటకు 413 కిలోమీటర్లు ప్రయాణించగల ఈ కారు ఏ మేరకు విజయవంతం అవనుందో కాలమే సమాధానం చెప్పాలి. ఇక ఈ కారు విడుదలవుతున్న మూడో దేశంగా ఇండియా గుర్తింపు పొందనుంది. అలాగే దేశంలోనే అత్యధిక ధర పలికే కారుగా కూడా రికార్డులకు ఎక్కనుంది. ఈ కారు ధర సుమారు 6 కోట్లు రూపాలుగా నిర్ణయించారు.


Click it and Unblock the Notifications








