నానోకు 2010 ఎడిసన్ అవార్డు

By

Tata Nano
బెంగళూరు: టాటా మోటార్స్‌కు చెందిన నానో కారుకు 2010 ఎడిసన్‌ అవార్డు లభించింది. రవాణా కేటగిరీలో కొత్త ఉత్పత్తి సెగ్మెంట్లో నానో ఈ అవార్డు గెల్చుకుందని టాటా మోటార్స్‌ తెలిపింది. ప్రముఖ శాస్త్రవేత్త థామస్‌ అల్వా ఎడిసన్‌ పేరిట ఇన్నోవేషన్‌కు ఈ అవార్డునిస్తారని వివరించింది.

మార్కెట్‌ ప్లేస్‌ ఇన్నోవేషన్‌, మార్కెట్‌ ప్లేస్‌ సక్సెస్‌, టెక్నలాజికల్‌ ఇన్నోవేషన్‌, మార్కెట్‌ స్ట్రక్చర్‌ ఇన్నోవేషన్‌, డిజైన్‌ ఇన్నోవేషన్‌, సామాజిక ప్రభావం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని అవార్డులనిస్తారని పేర్కొంది. లక్ష రూపాయల కారుగా నానోకు విపరీతమైన ప్రచారం లభించిన విషయం తెలిసిందే. అలాగే ఈ కారు ఫెయిల్ అయిందన్న వదంతులు కూడా మీడియాలో బాగానే వచ్చాయి.

More from DriveSpark

Article Published On: Wednesday, May 19, 2010, 16:18 [IST]
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+