భారత్ లో వోక్స్ వ్యాగన్ టోరేజ్

By

Volkswagen Touareg
ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ వోక్స్ వ్యాగన్ 2011 టోరేజ్ కారు త్వరలో భారతీయ మార్కెట్ లోకి విడుదల కానుంది. వోక్స్ వ్యాగన్ ఇటీవలే ప్రకటించిన ఈ స్పోర్ట్ యుటిలిటీ కారును త్వరలో భారతీయ మార్కెట్ లోకి విడుదల చెయ్యనున్నారు. ఈ సరికొత్త కారు పాత వెర్షన్ కంటే 208 కిలోల బరువు తక్కువగా వుండి 20% ఇంధనం ఆదా చేసే విధంగా రూపొందినది.

ఈ కారు ఫ్యూయల్ వెర్షన్ తో పాటు హైబ్రిడ్ వెర్షన్ ను కూడా రూపొందించింది వోక్స్ వ్యాగన్. ఇంకా ఈ కారు ధర, ఎప్పుడు విడుదలయ్యేది తదితర వివరాలు త్వరలో వెళ్లడి కానున్నాయి.

More from DriveSpark

Article Published On: Wednesday, March 24, 2010, 17:02 [IST]
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+