మెర్సిడెస్ బెంజ్ నవంబర్ సేల్స్...

2009వ సంవత్సరం నవంబర్ లో275యూనిట్లు అమ్మాగా అదే నెలలో ఈసంవత్సరం దాదాపు 518యూనిట్లు అమ్మి రికార్డు అమ్మాకాలు నమోదు చేసింది. నెలవారీ సెల్స్ తోపోల్చుకున్నట్లైతే గతంలో ఇలాంటి సేల్స్ మేము ఎన్నడూ చూడలేదని అన్నారు. ఆటోమొబైల్స్ రంగంలో ఇలాంటి సేల్స్ వల్ల మాకస్టమర్స్ మనసులో మాచోటుని పదిలం చేసుకుంటామని అన్నారు.
అంతేకాకుండా ఎల్లప్పుడూ కస్టమర్స్ యొక్క సూచలను మేము పాటించడం జరుగుతుందని అన్నారు. చివరగా మాట్లాడుతూ ప్రస్తుతం కస్టమర్స్ మాకార్లు బుక్ చేసినవెంటనే అతి తక్కువ కాలంలోనే డెలివరీ చేయడం జరుగుతుందని అన్నారు. అంతేకాకుండా రోబోయే కాలంలో కూడా మాసేల్స్ ఇలానే కోనసాగాలని, దానికోసం మావంతు ప్రయత్నం చేస్తామని కంపెనీ సిఇవో తెలిపారు.


Click it and Unblock the Notifications








