'ఆడీ' సంస్థ లిమిటెడ్ నజరానా..త్వరపడండి

By

AudiQ7
లగ్జరీ కార్లను రూపొందించడంలో పేరొందిన సంస్థ ఆడీ. ఈ సంస్థ భారత్ లో కార్యకలాపాలు ప్రారంభించి మూడు సంవత్సరాలయిన సందర్భంగా వినియోగదారులకు లిమిటెడ్ నజరానాను అందిస్తోంది. ఇటీవల విడుదలయిన సరికొత్త ఆడీ Q7 మోడల్ స్పోర్ట్ యుటిలిటీ వెహికల్ లో లిమిటెడ్ వెర్షన్ ను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఈ డీజల్ కారు ధర ప్రస్తుతం మార్కెట్ లో వున్న Q7కారు ధర కంటే 7.45 లక్షలు తక్కువ. అంటే కేవలం 58.68 లక్షలకే మీకు ఈ లగ్జరీ కారు సొంతం కానుంది.

ఈ ఆఫర్ లిమిటెడ్ కావడం వల్ల స్టాకు వున్నంతవరకే ఈ కారు మీరు దొరుకుంది. ఇంకెందుకు ఆలస్యం త్వరపడండి...

More from DriveSpark

Article Published On: Thursday, April 8, 2010, 15:23 [IST]
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+