ఢిల్లీ ఆటో షోలో సందడి చేసిన హోండా 'చిన్న కారు'..!

LED లైట్లతో రూపొందిన ఈ కారు సరికొత్త డిజైన్ తో రూపొందింది. హోండా జాగ్ ను పోలిన గ్రిల్ తో రూపొంది చూడటానికి ఆకర్షణీయంగా వున్న ఈ కారు ఆటో షోలో పలువురిని ఆకర్షించింది. కాగా ఈ కారు 1.0 లీటర్ VTEC ఇంజన్ తో లేదా 1.2 లీటర్ JAZZ ఇంజన్ తో రూపొందినట్టు విశ్వసనీయ సమాచారం. కాగా ఈ కారు హుందాయ్ i10 కప్పా, మారుతీ స్విఫ్ట్ మరియు i20 బేస్ మోడల్ కు పోటీగా రూపొందినట్టు సమాచారం. ఈ కారుతో పాటు హోండా CR-Z కాన్సెప్ట్ కారు కూడా ఈ ప్రదర్శనలో చోటుచేసుకుంది.


Click it and Unblock the Notifications








