75 రోజుల్లో 50 వేల అమ్మకాలతో రికార్డు సృష్టించిన బజాజ్ పల్సర్..!!

దేశీయ మార్కెట్ లో తొలిసారిగా రెండు చక్రాలకూ 4-వ్యాల్యూ డిటియస్-ఐ ఏర్పాటు చేసిన ఈ బైకు ఓ సాధారణ స్పోర్ట్ బైకు పలికే ధర(ఎక్స్ షోరూం ధర రూ.51,000)లోనే లభ్యమవుతుండటంతో యువత నుండీ తిరుగులేని ఆధరణ లభిస్తోంది. దీనికి తోడు 4-వ్యాల్యూ డిటియస్-ఐ ఇంజిన్ తో రూపొందిన ఈ బైకు 13.5 ps పవర్ ను అందిస్తుండటం మరో ఆకర్షణ.
135 సిసి ఇంజిన్ తో రూపొందిన ఈ బైకు 122 కేజీల బరువు మాత్రమే వుండి మంచి మైలేజీని ఇస్తుండటంతో ఈ ఘనతను సాధించిందని సంస్థ వర్గాలు ప్రకటించాయి.


Click it and Unblock the Notifications








