రూ 1 తో మెర్సిడెస్ బెంజ్ లో ప్రయాణించండి......!

Mercedes Bus
బెంగుళూరులో బియమ్ టిసి వారు ఒక ప్రయాగత్మకమైన మార్గానికి శ్రీకారం చుట్టారు. మెర్సిడెస్ బెంజ్ బస్సులను ట్రైల్ బేస్ మీద మొదటి మూడు రోజులలో రూ 1తో ప్రయాణించవచ్చని బియమ్ టిసి వారు వివరించారు. కర్నాటక రవాణా శాఖ మంత్రి ఆర్. అశోక్ మాట్లాడుతూ బెంగుళూరు కార్పోరేషన్ వారు మెర్సిడెస్ బెంజ్ బస్సులను కోనడానికి నిర్ణయం తీసుకున్నారని, దీనికి సంబంధించి మెర్సిడెస్ బెంజ్ కంపెని వారు మూడు బస్సులను మూడు నెలలు పాటు ఫ్రీగా ఇచ్చారని ఆయన అన్నారు.

అలాగే వోల్వో బస్సులలో ఇంటర్నెట్ పెట్టడానికి కూడా నిర్ణయం తీసుకున్నామని, మొదటగా ఒక బస్సు పెట్టి పిదప మిగిలిన బస్సులలో పెడతామని, ఈ బస్సులు బియమ్ టిసి బస్టాండ్ నుండి ఎయిర్ పోర్టు కి వెళతాయని ఆయన అన్నారు. అంతే కాకుండా డీజిల్ వాడకం తగ్గించి ఇథనాల్ వాడకం పెంచాలని, ప్రస్తుతం 7.7 శాతం ఇథనాల్ మిక్సింగ్ చేసి 1,200 బస్సులలో వాడుతున్నామని ఆయన అన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ కి దరఖాస్తు ఇథనాల్ వాడకం పెంచడానికి అనుమతి ఇవ్వాలని, ఇథనాల్ వాడడం వల్ల పర్యావరణ పరిరక్షణ కి బాగుంటుందని ఆయన స్ఫష్టం చేశారు.

అంతే కాకుండా ఇలాంటి కొత్త కొత్త వాటిని ప్రవేశపెట్టడం వల్ల బెంగుళూరు అభివృధ్ధి కూడా జరుగుతుందని ఆయన అన్నారు.

More from DriveSpark

Article Published On: Thursday, August 26, 2010, 17:25 [IST]
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+