టాటా నానో పోయి క్యాన్సర్ వచ్చే...!

అటుతర్వాత పశ్చిమ బెంగాల్ ఎటువంటి పెట్టుబడులు పెట్టలేదు. కాని రతన్ టాటా మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్లో మాకు చాలా అనుబంధం ఉంది. కాబట్టి దేశ వ్యాప్తంగా మేము కోన్ని క్యాన్సర్ హాస్పిటల్స్ స్థాపించాలని అనుకుంటున్నాము. దీనిలో భాగంగా పశ్చిమ బెంగాల్ లోని 'రాజర్ హాట్' అనే చోట క్యాన్సర్ హాస్పిటల్ ని స్థాపించడం జరుగుతుంది. ఈ హాస్పిటల్ ఈశాన్య రాష్ట్రాల వారికి బాగా ఉపయోగపడుతుందని అన్నారు. హాస్పిటల్స్ ని ఈ సంవత్సరంలోనే స్టార్ట్ చేస్తామని ఆయన అన్నారు.


Click it and Unblock the Notifications








