బుల్లెట్ కంటే వేగంగా పరిగెత్తే కారు..

ఈకారుకు సంబంధించి ట్రయిల్ ట్రాక్ కోసం సౌత్ ఆఫ్రికాలోని నార్తన్ కేప్ ప్రోవిన్స్ ప్లేసుని సెలెక్ట్ చేసుకున్నట్లు తెలిపారు. ఇకపోతే ఈస్దలాన్ని సౌత్ ఆఫ్రికాలో ముద్దుగా హాక్ సీన్ పాన్ అని అంటారు. ట్రాక్ విషయానికి వచ్చేసరికే రాళ్శతో తయారుచేస్తున్నామని అన్నారు. దీనికి కారణం ఈకారుకి ఉన్నటువంటి అల్యూమినియన్ వీల్స్ దెబ్బతినకుండా ఉండడానికి అని అన్నారు. ట్రాక్ కుసంబంధించి వర్క్ సౌత్ ఆఫ్రికా లోని నార్తన్ కేప్ ప్రోవిన్స్ గవర్నమెంట్ తోమాట్లాడడం జరిగిందని, అంతేకాకుండు దాదాపుగా మూడువందల మంది సిబ్బందితో 20కిమీ పోడవున, 1.5కిమీ వెడల్పు గల రోడ్లు వేస్తున్నారని అన్నారు. ఈమిషన్ కుసంబంధించినటువంటి డైరెక్టర్ నోబెల్ ఇంజనీర్ మాత్రమే కాకుండా గోప్ప ఎడ్వంజర్ మరియు వాల్ పేపర్ సేల్స్ మ్యాన్.


Click it and Unblock the Notifications








