దూసుకొస్తున్న స్పోర్ట్ కార్లు

By

Chevrolet Corvette
ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ జనరల్ మోటార్స్ వారి చెవ్రోలెట్ సూపర్ స్పోర్ట్స్ కార్లు భారత్ మార్కెట్ లోకి దూసుకురానున్నాయి. ఈ విషయాన్ని జనరల్ మోటార్స్ అంతర్జాతీయ కార్యకలాపాల అద్యక్షుడు తిమోతీ ఈ లీ ప్రకటించారు. భారతీయ మార్కెట్ లో కార్లకు ఉన్న ఆదరణను దృష్టిలో వుంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపాడు. చెవ్రోలెట్ కర్వెట్టీ(Corvette), చెవ్రోలెట్ క్యామరో(Camaro) వంటి స్పోర్ట్ కార్లను ఇక్కడి మార్కెట్ లోకి విడుదల చెయ్యనున్నట్టు ఆయన తెలిపాడు. రూ. 25 లక్షల నుండీ రూ.54 లక్షల రేంజిలో లభ్యమయ్యే ఈ కార్లు 400 హార్స్ పవర్ తో రూపొందిన ఇంజన్ తో రూపొందించబడినవి.

వీటికి తోడు పోర్ష్ సంస్థ కూడా రూ. 2 కోట్లు విలువచేసే స్పోర్ట్ కారును విడుదల చెయ్యనున్నట్టు తెలిసింది. ఇక బెంజ్ మరియు హోండా సంస్థలు ఇప్పటికే ఢిల్లీ ఆటో షోలో స్పోర్ట్ కార్లను ప్రదర్శంచాయి. వీలయినంత త్వరలో ఈ స్పోర్ట్ కార్లు మార్కెట్ ను తాకనున్నాయి. మరింకెందుకు ఆలస్యం ఈ స్పోర్ట్ కార్లను కొని అందరి కంటే ముందు మీరేనంటూ దూసుకుపోండి...ఆల్ ది బెస్ట్....

More from DriveSpark

Article Published On: Friday, March 12, 2010, 14:00 [IST]
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+