ఫియెట్ విస్తరణ యత్నాలు..!!

By

Fiat
ఇటలీకి చెందిన ఆటోమొబైస్ సంస్థ ఫియెట్ మోటార్స్ ఈ ఏడాది చివరికి ఇండియాలో మరో 10 డీలర్ నెట్ వర్క్ లను ఏర్పాటు చెయ్యాలనుకుంటున్నారు. ఇప్పటికే ఇండియాలో 100 డీలర్ షిప్ లు కలిగివున్న ఫియెట్ ఈ ఏడాదిలోపు మరో 10 డీలర్ షిప్ లను ఏర్పాటు చేసుకుని ఈ సంఖ్యను 110కి పెంచాలనుకుంటున్నట్టు సంస్థ ప్రతినిధులు ముంబైలో ప్రకటించారు.

ఇండియాలో 78 నగరాల్లో 100 డీలర్లు వున్న ఫియట్ మోటార్స్ ఈ సంఖ్యను పెంచి భారతీయ విపణిలో సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకోవాలని ఆశిస్తోంది. ఇందులో ఒక్క ముంబైలోనే 4 డీలర్ షిప్ లు ఏర్పరచుకొని మిగిలినవి మంచి మార్కెట్ వున్న పట్టణాల్లో ఏర్పరచుకోవాలని చూస్తున్నట్టు వారు తెలిపారు. ఈ ఏడాది చివరికి ఈ ప్రక్రియ పూర్తి కావాలనే తలంపుతో పనిచేస్తున్నట్టు సంస్థ ప్రతినిధులు చెప్పారు.

More from DriveSpark

Article Published On: Wednesday, February 3, 2010, 14:30 [IST]
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+