సరికొత్త వెర్షన్..ఖచ్చితంగా సూపర్ హిట్

ఇక ఈ కారు మునుపటి వెర్షన్ కంటే మెరుగయిన సౌకర్యాలతో రూపొందినది అని సమాచారం. 2.5 లీటర్ టర్బో ఛార్జడ్ ఇంజన్ తో రూపొందిన కారు మునుపటి వెర్షన్ కంటే 50 హార్స్ పవర్ అధికంగా కలిగివుందని సమాచారం. అంటే 350 హార్స్ పవర్ తో ఈ కారు రూపొందింది. ఇప్పటికే సూపర్ హిట్ అయిన బ్రాండ్ కు మరిన్ని సౌకర్యాలు అద్ది రూపొందించిన ఈ కారు సూపర్ హిట్ అవుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.


Click it and Unblock the Notifications








