ఫోర్డ్ 'ఫిగో' వచ్చేస్తోంది..!!

By Super

Ford Figo
గత నెల జనవరిలో జరిగిన ఢిల్లీ ఆటో షోలో విడుదలయి ప్రజల నుండీ మంచి స్పందనను పొందిన ఫోర్డ్ ఫిగో కారు ఈ నెల 5వ తేదీన చెన్నైలోని ఫోర్డ్ ప్లాంట్ లో విడుదల కానుంది. ఫోర్డ్ సంస్థ కార్లు ఐకాన్, ఫియాస్తా కార్లు బహుళజనాదరణ పొందటంతో పాటు ఫిగో కారుకు మంచి స్పందన రావడంతో ఈ కారు అమ్మకాలపై ఫోర్డ్ ధీమాగా వుంది.

సరికొత్త అల్యూమినియం 1.2L, 1172 సిసి, మల్టీ పాయింట్ ఫ్యూయల్ ఇంజెక్షన్ పెట్రోల్ ఇంజన్ తో పాటు 1.4L డీజిల్ ఇంజన్ మరియు 5 స్పీడ్ మ్యానువల్ ట్రాన్సిమిషన్ గేర్ బాక్స్ తో రూపొందిన ఈ కారు ఏడు రంగుల్లో లభ్యంకానుంది. 3.5 నుండీ 5 లక్షల మధ్యలో లభ్యమయ్యే ఈ కారు మారుతీ, టాటా, హుందాయ్ వంటి సంస్థలకు గట్టి పోటీ ఇవ్వనుంది అనడంలో సందేహం లేదు.

More from DriveSpark

Article Published On: Thursday, February 4, 2010, 11:58 [IST]
English summary
Ford Figo commercial roll-out to begin from Chennai plant on Feb 5th 2010.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+