దడపుట్టిస్తోన్న ఫోర్డ్ ఫిగో

రూ.3.5 నుండీ రూ.4.48 లక్షల మధ్య లభ్యమయ్యే ఈ కారు పెట్రోల్ ఇంజన్ 15.6 kmpl, అదే డీజిల్ ఇంజన్ అయితే 20 kmpl మైలేజీని ఇచ్చేలా రూపొందించినట్టు సంస్థ వర్గాలు ప్రకటించాయి. అంతే కాదు ఈ కారుకొస్తున్న ఆదరణను దృష్టిలో వుంచుకొని ప్రతీ 18 నెలలకు ఓ కొత్త కారును రూపొందిస్తామని సంస్థ ప్రకటించింది.


Click it and Unblock the Notifications








