ఫోర్డ్ ఫిగో ఇక మీ ముంగిట్లో

భారతీయ రహదార్లను దృష్టిలో వుంచుకొని రూపొందించిన ఈ కారు హైవేల్లో అయితే 15 kmpl మైలేజీని, అదే పట్టణ రహదార్లలో అయితే 12 kmpl మైలేజీని ఇస్తుంది. వీటితో పాటు ఎయిర్ బ్యాగ్, య్యాంటి లాక్ బ్రేక్ సిస్టమ్, సీట్ బెల్ట్ వార్నింగ్ ఇండికేటర్ లాంటి అత్యాధునిక వసతులు అధనపు ఆకర్షణ. ఇక ఈ కారు డైమంట్ వైట్, బ్లాక్, సిల్వర్, సీ గ్రే, రెడ్ లతో పాటు వివిధరంగుల్లో సభిస్తుంది. ఇన్ని ఆకర్షణలు వున్న ఈ కారును వెంటనే కొనేయాలనుందే.. మరింకెందుకు ఆలస్యం దగ్గర్లోని ఫోర్డ్ షోరూమ్ కు పరుగులు తీయండి.. ఈ కారుకున్న డిమాండ్ దృష్ట్యా పరిగెత్తకతప్పదు...


Click it and Unblock the Notifications








