వచ్చే ఏడాదిలో సరికొత్త ఫోర్డ్ మెర్క్యూరి

By

Ford
లగ్జరీ కార్లను రూపొందించే ఫోర్డ్ సంస్థ వచ్చే ఏడాదిలో మరో చిన్న కారును విడుదల చెయ్యనుంది. ఫోర్డ్ సంస్థ ఇటీవలే విడుదల చేసిన ఫోర్డ్ ఫోకస్ కారు మోడల్ ను పోలిన ఈ ఫోర్డ్ మెర్క్యూరి కారును వచ్చే ఏడాది మార్కెట్ లోకి విడుదల చెయ్యనున్నట్టు సంస్థ వర్గాలు ప్రకటించాయి.

ఫోర్డ్ సంస్థ అంతర్జాతీయ మార్కెట్ లోకి విడుదల చెయ్యాలనుకున్న పది ప్రతిష్టాత్మక కార్లలో ఈ మెర్క్యూరి కారు ఒకటని సంస్థ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. కాగా ఇటీవలి కాలంలో రికార్డు స్థాయిలో మార్కెట్ ను విస్తరింస్తున్న ఫోర్డ్ సంస్థ త్వరలోనే డీలర్ల సమస్యలను తెలుసుకొనేందుకు డీలర్ షిప్ కమిటీని ఏర్పాటు చేసి మరింత ఉత్తమ ఫలితాలను రాబట్టాలనుకుంటున్నట్టు సమాచారం.

Article Published On: Thursday, February 18, 2010, 11:13 [IST]
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+