చెన్నై ప్యాక్టరిలో సెకండ్ షిప్ట్ ఆపరేషన్స్..!

ఈ సంవత్సరం ఇండియాలో పోర్డ్ ఫిగో కి 29,000 బుకింగ్స్ ఆర్డర్లు వచ్చాయి. కస్టమర్లకు వీలైనంత త్వరగా కార్ల ను డెలివరి చేయడానికి, చెన్నై ప్యాక్టరిలో సెకండ్ షిప్ట్ ఆపరేషన్స్ ని మొదలుపెడతామన్నారు. పోర్డ్ ఫిగో ఇండియా తన కార్లను సౌత్ ఆప్రికాకి ఎగుమతి చేయాలనికూడా యోచిస్తుంది. అంతేకాకుండా ఇండన్స్ ను చెన్నైప్యాక్టరిలో తయారుచేసి, ధాయిలాండ్ లో ఉన్న అసెంబ్లీ ప్లాంట్ కి ఎగుమతి చేయడం జరుగుతుందన్నారు.


Click it and Unblock the Notifications








