చిక్లి ప్లాంట్ నుండి ఫ్రీ లాన్సర్ 2....!

ప్రస్తుతం జెఎల్ఆర్ క్రింద వున్న అన్ని బ్రాండ్స్ ని బ్రిటన్ నుంచి దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. అసెంబుల్డ్ యస్వియు కాస్ట్ తక్కుగా వుంటుంది. ప్రస్తుతం ఫ్రీ లాన్సర్ 2 యెక్క ఖరీదు రూ 33.55లక్షలు. జెఎల్ఆర్ క్వాలిటీ పరంగా కాని, నాణ్యత విషయంలో గాని రాజీ పడదని, డిమాండ్ గనుక ఎక్కువగా ఉన్నట్లయితే ఖరీదు విషయంలో కోంచెం తగ్గించడం జరుగుతుందని అన్నారు. ప్రస్తుతం జెఎల్ఆర్ క్రింద 3 డీలర్లు నుండి 7వరకు పెంచడంజరుగుతుందని, రేంజి వాహనాలు ఎక్స్ యఫ్, ఎక్స్ కె ఆర్, ఎక్స్ జే, వీటితో పాటు రేంజి రోవర్, లాండ్ రోవర్ వాహానాలను అమ్మడం జరుగుతుందని ముఖ్య కార్యదర్శి అన్నారు.


Click it and Unblock the Notifications








