యిద్దరూ కలసి తయారు చేస్తున్నారా..?

దీని వలన దేశంలో ఒక విప్లవాత్మకమైన మార్పునకు శ్రీకారం చుట్టారు. ఇరు దేశాల ఇంజనీర్స్ వారియొక్క సాంకేతికతను, నాలెడ్జి ని పంచుకోవడం వల్ల కంపెనీలకు కూడా లాభదాయకం అని అన్నారు. యిద్దరం కలసి ఎక్కువ సామర్ద్యం కలిగినటువంటి ప్యూయల్ తో పాటుగా యింజను తయారుచేయడానికి సిద్దంగా వున్నామని జనరల్ మోటార్స్ వైస్ ఛైర్మన్ స్టామ్ స్టీఫెన్స్ తెలియజేశారు.
ఈ కోత్త టెక్నాలజీతో 2012 నుండి మార్కెట్ లోకి వస్తుందని ఆయన అన్నారు. ప్రస్తుతం జనరల్ మోటార్స్ చైనాలో నంబర్ వన్, పోయిన సంనత్సరం ప్రపంచంలో నంబర్ వన్ స్థానాన్ని సంపాదించగలిగాము. ఇప్పుడు రెండు కంపెనీలు కలసి ఇంకా ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నామని షాంఘై ఆటోమోటివ్ ఇండస్ట్రీ కార్పోరేషన్ ఛైర్మన్ హు తెలిపారు.


Click it and Unblock the Notifications








