రీకాల్ కు పిలుపునిచ్చిన జనరల్ మోటార్స్ 'డేవూ'

By

Daewoo Winstorm
ఆటోమొబైల్ సంస్థ లు ఈ మధ్య కాలంలో వరుసగా రీకాల్ లకు పిలుపునిస్తున్నాయి. ఈ జాబితాలో తాజాగా జనరల్ మోటార్స్ డేవూ కూడా చేరిపోయింది. దక్షిణ కొరియాలో ఈ సంస్థ దాదాపు 58 వేల స్పోర్ట్ యుటిలిటీ మరియు కాంపాక్ట్ సేదన్ వాహనాలను రీకాల్ కు పిలుపునిచ్చింది. స్టీరింగ్ వీల్స్ మరియు ఫ్యూయల్ ఇంజన్ మరియు రెగ్యులేటర్లలో తలెత్తిన లోపంతో ఈ రీకాల్ కు పిలుపునిచ్చినట్టు సమాచారం.

డేవూ సంస్థ రూపొందించిన విన్ స్టార్మ్ మరియు లెసెట్టీస్ కార్లు ఈ రీ కాల్ కు పిలుపునిచ్చిన కార్లలో వున్నాయి. మొత్తంగా 45,957 విన్ స్టార్మ్ కార్లు, 12,604 లెసెట్టీస్ కార్లను రీకాల్ కు పిలుపునిచ్చారు. 2006 ఏప్రిల్ 1 నుండీ డిసెంబర్ 21 2007 మధ్యలో కొనుగోలు చెయ్యబడ్డ విన్ స్టార్మ్ కార్లు, 2009వ సంవత్సరం సెప్టెంబరు 25 నుండీ ఈ ఏడాది మార్చి 2 తేదీల మధ్య కొనుగోలు చెయ్యబడ్డ లెసెట్టీస్ కార్లు మాత్రమే ఈ రీకాల్ జాబితా క్రింద వస్తాయి. వచ్చే సోమవారం నుండీ వినియోగదారులు తమ కార్లను సంస్థ సర్వీసు సెంటర్లకు వచ్చి రిపేరీ చేయించుకునే అవకాశం వుంది.

More from DriveSpark

Article Published On: Monday, March 22, 2010, 17:28 [IST]
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+