ఈ సంవత్సరాంతానికి పరుగులు పెట్టనున్న జనరల్ మోటార్స్ ఎలక్ట్రిక్ కారు

ఇక ఈ కారు భారతీయ మార్కెట్ లోకి ఈ ఏడాది చివరికల్లా విడుదల కానుంది. ఇక ఈ కారు ధర పెట్రోల్ వెర్షన్ కారు కంటే ఖరీదు ఎక్కువ అని తెలుస్తోంది. ఈ కారు ధర సుమారు రూ. 3,50000 గా వుండనుందని సమాచారం. ఇక జనరల్ మోటార్స్ సంస్థ ఏవియో కారును భారతీయ మార్కెట్ కు పంపిణీని నిలిపివేయాలనే ఆలోచనలో వున్నట్టు సమాచారం. వీటితో పాటు చైనాకు చెందిన SIAC అనే సంస్థతో కలిసి ఓ చిన్న కారును రూపొందించేందుకు కూడా జనరల్ మోటార్స్ సన్నాహాలు చేస్తోందట.


Click it and Unblock the Notifications








