దూసుకుపోతున్న చెవ్రోలెట్ 'బీట్'...!!

ఇక విదేశాల్లో ఇప్పటికే ఈ కారుకు మంచి ఆదరణ లభిస్తోంది, మరి ఇదే ఊపుతో భారత్ లో కూడా దూసుకుపోవాలని యోచిస్తోంది జనరల్ మోటార్స్. మూడు వెరైటీల్లో లభిస్తున్న ఈ కారు 3.34 లక్షల నుండీ 3.94 లక్షల మధ్య లభ్యమవుతోంది.