నాణ్యత, సాయర్ధ్యం గల వాహానాలను మాత్రమే..!

పి. బాలేంద్ర వైస్ ప్రెసిడెంట్ జనరల్ మోటార్స్ మాట్లాడుతూ ప్రస్తుతం చావ్ ర్లెట్ బీట్, చావ్ ర్లెట్ స్పార్క్, చావ్ ర్లెట్ క్రూజ్ కి బాగా గిరాకి ఉందన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకోని మేము నాణ్యత గల కార్లను ఉత్పత్తి చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. సేల్స్ ని కోత్తగా పెంచడం కోసం కోత్త చావ్ ర్లెట్ క్యాష్ లెస్ ఓనర్ షిప్ అనే ఆఫర్ ని ప్రారంభించడం జరిగిందని అన్నారు. కస్టమర్లకు ఎప్పుడూ నాణ్యత గల, సాయర్ధ్యం గల వాహానాలను మాత్రమే డెలివరి చేయడానికి తాము సిధ్ధంగా ఉన్నామని అన్నారు.


Click it and Unblock the Notifications








