రూటు మార్చిన 'జనరల్ మోటార్స్'

By

Chevrolet Cruze
అమెరికాకు చెందిన ఆటోమొబైల్ సంస్థ జనరల్ మోటార్స్ లగ్జరీ కార్లకు, SUV లాంటి వాహనాలకు ప్రసిద్ధి. అలాంటి జనరల్ మోటార్స్ తన పంథాను మార్చుకోనుందా?? అవుననే అంటున్నారు పరిశీలకులు. తాజా ఈ భారీ వాహనాల కంపెనీ ఎగువ మధ్యతరగతికి చెందిన వారిని లక్ష్యంగా చేసుకొని ఓ చిన్న కారుని రూపొందిస్తోంది. జనరల్ మోటార్స్ 'చెవ్రోలెట్ క్రూజ్' కారును ఇండియా మార్కెట్ లోకి విడుదల చేసాక, తాజాగా ఈ చిన్న కారు 'చెవ్రోలెట్ బీట్' ను విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. 4 లక్షల రూపాయలు ధర పలికే ఈ కారు మహారాష్ట్ర లోని తేలిగాన్ లోని జియం కంపెనీ యూనిట్ లో రూపుదిద్దుకొంటోంది. ప్రస్తుతం కారుకు సంబంధించిన టెస్ట్ డ్రైవ్ పనులు నడుస్తున్నాయి. డిసెంబరు 15వ తారీఖు నుండీ కారు ప్రొడక్షన్ ప్రారంభం కానుంది.

Article Published On: Monday, November 15, 2010, 18:48 [IST]
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+