పెరిగిన పెట్రోధరల బాధనుండీ విముక్తి పొందండి ఇలా..!!

By

Toyota Prius
ఎంతో ఆశక్తిగా ఎదురుచూసిన బడ్జెట్-2010 వెలువడింది. కేంద్ర ఆర్థికశాఖా మంత్రి ప్రణభ్ ముఖర్జీ ఈ రోజు పార్లమెంటులో బడ్జెట్ ను విడుదల చేసారు. ఇందులో పెట్రో ఉత్పత్తుల సుంకాన్ని పెంచుతూ ఆయన తీర్మాణం చేస్తూ వాహన చోదకుల మీద బాంబు వేసాడు. ఈ పెరుగుదలతో పెట్రోల్ ధరలు లీటరుకు 1 రూపాయి, డీజల్ ధరలు లీటరుకు 2.5 రూపాయి మేర పెరుగనున్నాయి. ఈ పెరిగిన ధరలు ఈ రాత్రినుండే అమలులోకి రానున్నాయని సమాచారం.

ఇక ఇప్పటికే పెరిగిన ధరలతో దెబ్బయిపోయిన వాహనచోదకుడు ఈ పెరుగుదలతో కుదేలయిపోయాడు. ఇలాంటి బాధలు ఇకపై పడకూడదు అనుకంటే హైబ్రిడ్ వాహనాలొక్కటే మార్గం. ఇప్పటికే చాలా వరకూ అన్ని ప్రముఖ ఆటోమొబైల్ సంస్థలు హైబ్రిడ్ వాహనాలను విడుదల చేస్తున్నాయి. ఈ హైబ్రిడ్ వాహనాలతో డబ్బు ఆదా అవ్వడమే కాకుండా, గ్రీన్ హౌస్ వాయువుల ఉత్పత్తిని తగ్గించి పర్యవరణాన్ని రక్షించడానికి మీ వంతు సాయం చెయ్యండి.

More from DriveSpark

Article Published On: Friday, February 26, 2010, 16:02 [IST]
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+