గుజరాత్ రోడ్లమీద రేవా ఐ

రేవా ఐ కారు ఖరీదు విషయానికి వచ్చేసరికే మోడల్స్ మరియు రన్నింగు కండిషన్ నుబట్టి రూ 1.4 లక్షలు నుండి రూ 2.7 లక్షలు వరకు ఉంటుందని అన్నారు. ఇక మైలేజీ విషయానికి వస్తే రేవా ఐ కారు సింగిల్ ఛార్జికి 70-80 వరకు సిటీ రోడ్ల మీద వస్తుందని అన్నారు. పూణె మార్కెట్ లో రేవా ఐ కార్ల మార్కెట్ నుబట్టి రూ 3.1లక్షలుకాగా అదే బెంగుళూరు, ఢిల్లీ లలో రూ 2.7నుండి 2.8 వరకు ఉందని తెలిపారు.


Click it and Unblock the Notifications








